కరోనా వైరస్
(గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పాఠకుల్లో అవగాహన కల్పించడం కోసం మాత్రమే. చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు)కరోనా వైరస్
(గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పాఠకుల్లో అవగాహన కల్పించడం కోసం మాత్రమే. చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు)ఇప్పటివరకు ఉన్న లక్షణాలు:
జ్వరం, ఒళ్లు నొప్పులు, వాసన లేక రుచి లేకపోవడం, చలి ఉండటం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది
కొత్త లక్షణాలు:
పాత లక్షణాలతోపాటు.. కళ్లు గులాబీ లేదా ఎరుపు రంగులోకి మారడం, విరేచనాలు లేదా డయేరియా, తాత్కాలిక వినికిడి శక్తి లోపం, గొంతులో నుస వంటివి.
కరోనా దశలు..
మొదటి దశ: హోం క్వారంటైన్ లేదా ఐసోలేషన్ వార్డు
* లక్షణాలు లేకుండా కరోనా బారినపడినవారు.
* కొద్దిగా జ్వరం, బలహీనంగా ఉండటం, కండరాల నొప్పి, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారడం, తుమ్ములు, వాంతులు, వాంతులు వస్తున్నట్లుగా అనిపించడం, కడుపునొప్పి, విరేచనాలు
రెండో దశ: ఆసుపత్రిలో సాధారణ లేదా ఆక్సిజన్‌పై చికిత్స
* జ్వరం తగ్గకపోవడం, దగ్గు నిరంతరాయంగా ఉండటం, ఛాతీ ఎక్స్‌రే లేదా సీటీ స్కాన్‌లో ఏదో సమస్యను గుర్తించడం
మూడో దశ: ఐసీయూ
* తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య ఉంటుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం 92 కంటే తక్కువగా ఉంటుంది. అప్పుడు కచ్చితంగా ఆక్సీజన్ అందించాలి.
* అత్యవసర క్రిటికల్ కేర్, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, లో బీపీ, గుండె వైఫల్యం, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం, కిడ్నీ సమస్యలు తలెత్తడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ప్లాస్మా చికిత్స..
ఇది అత్యవసర వాడకానికి మాత్రమే అనుమతి ఉంది. ఇది కూడా ట్రయల్ దశలో ఉంది. ప్రత్యామ్నాయంగా మాత్రమే వాడేందుకు అనుమతి ఉంది. 18 ఏళ్లు పైబడిన వారికే చేయాల్సి ఉంటుంది. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాస తీసుకునే స్థితి నిమిషానికి 35 ఉన్నప్పుడు లేదా రక్తంలో ఆక్సిజన్ శాతం 90 కంటే తక్కువ ఉన్నప్పుడు చేస్తారు. ప్లాస్మా చికిత్స వల్ల కరోనా నుంచి కోలుకునే అవకాశం ఉంది. దీన్ని వాడాలా వద్దా డాక్టర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
నివారణే అసలైన మార్గం..
ఇప్పుడు కోవిడ్ సోకితే చేస్తున్న చికిత్స విధానాలన్నీ ట్రయల్స్‌కు సంబంధించినవే. కోవిడ్‌కు పక్కాగా ఎలాంటి మందూ లేదు. దీన్ని సోకకుండా జాగ్రత్త పడడం ఒకటే మార్గం.
2019 డిసెంబర్ నెలలో చైనాదేశంలో వూహాన్ లో పుట్టింది. అంతటివరకూ మానవజాతి ఎరుగని ఈ రోగానికి కోవిడ్ 19'అని పేరు పెట్టారు.
ఈ రోగం సోకిన తరువాత గుర్తులు జ్వరమూ, పొడి దగ్గూ, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఈ ఇబ్బందులు ఉన్నట్లయితే రోగిని వైద్యుని వద్దకు తీసుకువెళ్ళాలి. కొందరు కోవిడ్ రోగులలో ఈ కింద గుర్తులు కూడా కనిపించవచ్చు:కండరాల నొప్పులూ, కీళ్ళ నొప్పులూ,తలనొప్పీ,గొంతు నొప్పీ, ముక్కు దిబ్బెడా,కఫమూ, చలి వేయుటా, కడుపు చెడిపోవటా (కడుపులో తిప్పూ, వాంతలూ, విరోచనాలూ).
ఈ రోగం సోకిన వారిలో నూటికీ ఎనభై మంది తమంతట తామే రెండు వారాలలో కోలుకుంటారు. కాని కొందరికి ఊపిరితిత్తుల వాపూ కలిగి, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది.ఊపిరి సరిగా అందక, గుండె, మూత్రపిండములూ మొదలైనవి పనిచేయటం మాని, వారు చనిపోవచ్చు.
వొంటిలో కోవిడ్రోగము యొక్క విషాణువు (virus) చేరడం వల్ల కోవిడ్రోగము కలుగుతుంది. ఈ విషాణువు సూక్ష్మదర్శినిలో (కట్టకడపటి భూతద్దంలో) కిరీటం రూపంలో కనిపిస్తుంది. ఈ రూపమున్న విషాణువులు ఇదువరకు గుర్తించబడ్డాయి కాని ఈ కోవిడ్విషాణువును ఇప్పటివరకూ ఎరుగం కాబట్టి దీనికి "నూతన కిరీటవిషాణువు" (novel coronavirus) అని పేరు పెట్టారు.
చాలా కీడు చేయడమే కాక కోవిడ్చాలా తేలికగా ఒకరినుండి ఇంకొకరికి అంటుకునే రోగం కాబట్టి అది మహమ్మారి అయింది.
రోగము సోకిన ఐదు రోజుల వరకు రోగం గుర్తులు నమ్మకంగా కనబడవు. కాని ఈలోగానే రోగము ఇంకొకరికి అంటవచ్చు. కోవిడ్రోగి తుమ్మినా దగ్గినా ముక్కూ నోరూ గుండా పడే తుంపర్లలోనూ, చీమిడి బొట్లలోనూ కోవిడ్విషాణువులు ఉంటాయి. ఆ తుంపర్లూ బొట్లూ ఇంకొకరి మీద పడితే వారికీ కోవిడ్రోగం అంటవచ్చు. రోగమంటుకునేది ఎక్కువగా ఈ దారినే.
ఇంకొక అంటుదారి ఉంది. రోగి తుమ్మూ చీమిడీ తుంపర్లు ఏ వస్తువు మీద పడ్డా విషాణువులు కొంత సేపు శిథిలమవకుండా ఉంటాయి. (చల్లని లోహపు వస్తువులమీద విషాణువులు కొన్ని రోజులు నిలవవచ్చు). ఈలోగా ఆ వస్తువుని ముట్టుకుని మొహము ముట్టుకున్నవారికి కోవిడ్రోగం అంటవచ్చు.
రోగలక్షణాలు అభివృద్ధి చెందడానికి ముందు 1 నుంచి 14 రోజుల వరకు వైరస్ తో ప్రజలు అస్వస్థతగా ఉండవచ్చు. కరోనోవిరస్ వ్యాధి (కోవిడ్-19) లో సర్వసాధారణంగా కనిపించే లక్షణాలు జ్వరం, అలసట, పొడి దగ్గు. చాలా మంది (సుమారు 80%) ప్రత్యేక చికిత్స అవసరం లేకుండానే వ్యాధి నుంచి కోలుకుంటారు. మరింత అరుదుగా, ఈ వ్యాధి తీవ్రమై ప్రాణాంతకం కూడా కావచ్చు. వృద్ధులు,, ఇతర వైద్య పరిస్థితులతో (ఉబ్బసం, మధుమేహం లేదా గుండె జబ్బులు వంటివి) తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.
చాలా కేసుల్లో ఈ లక్షణాలు స్వల్పంగా కనిపించినప్పటికీ, కొన్ని కేసులు న్యుమోనియా, మల్టి ఆర్గాన్ ఫెయిల్యూర్ లాగా పరిమాణం చెందుతున్నాయి.
వికారంగా ఉంటుంది ముందు జ్వరం వస్తుంది. ఇది 24 గంటలు గడిచేటప్పటికి ఇతర సమస్యలను పెంచుతోంది.
అలసట, ఒళ్లు నొప్పులు, పొడి దగ్గు వస్తాయి
అలసట, ఒళ్లు నొప్పులు, పొడి దగ్గు మరింతగా పెరుగుతాయి. జ్వరం కూడా అధికంగా ఉంటుంది
నాలుగో రోజు కూడా పైన చెప్పిన సమస్యలు కంటిన్యూ అవడంతో పాటు గొంతు నొప్పిగా ఉంటుంది
పైన చెప్పిన సమస్యలతో పాటు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది
కూడా ఇలాగే కంటిన్యూ అవుతాయి మొదటి ఆరు రోజుల్లో ఆస్పత్రిలో చేరిపోవాలి. లేదంటే పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది. ఈ సమయంలో ARDS (ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్) అనే సమస్య ఏర్పడుతుంది. అంటే ఊపిరితిత్తులు బాగా దెబ్బతింటాయి. ఈ స్టేజ్‌లో బలహీనంగా ఉన్నవారు చనిపోయే ప్రమాదముంటుంది పేషెంట్‌ని ఐసీయూలో చేర్చుతారు. పొట్టలో ఎక్కువగా నొప్పి వస్తుంది. ఆకలి వేయదు. కొంతమంది మాత్రం చనిపోతూంటారు. ఇక్కడ కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ 2 శాతమే. ఇక 11వ రోజు నుంచి 17వ రోజు వరకూ ఆస్పత్రిలో చేరితే.. రెండున్నర వారాల్లో రికవరీ అయ్యి.. డిశ్చార్జి అయ్యే అవకాశాలు 82 శాతం ఉంటున్నాయి. ఇలాంటి లక్షణాలు ఎవరిలోనైనా కనిపిస్తే మొదటి 5 రోజుల్లోనే ఆస్పత్రిలో చేరడం మంచింది. లేదంటే ఆ తరువాత ఈ వైరస్ మరింత కఠినంగా మారుతుంది.వైద్య నిపుణులు చేసిన అధ్యయనాన్ని ‘అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్’ అనే పత్రిక ప్రచురించింది. వ్యాధి లక్షణాలు ఉన్నంత మాత్రాన వైరస్ సోకినట్లు భావించనవసరం లేదని వైద్యుల అధ్యయనం మేరకు తెలుస్తోంది. ఇక 5.1 రోజుల తరువాత నుంచి వ్యాధి నిర్దారణకు రావడానికి చికిత్స అందించడానికి 14 రోజుల క్వారంటైన్ సమయం అవసరం అని తెలుస్తోంది. వైద్య నిపుణుల అంచనా మేరకు కరోనా వైరస్—సార్స్-కోవ్2 లక్షణాలు రోగగ్రస్థుడికి కనిపించిన తరువాత నెగిటివ్ అని తేలితే ఏ ఇబ్బంది లేదు పాజిటివ్ అని వస్తే మాత్రం దీనికి కచ్చితంగా 14 రోజుల వ్యవధిలో చికిత్స చేసి ఇంటికి పంపవచ్చని జాన్స్ హొప్కిన్స్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. వ్యాధి సోకిన వారిలో పదివేల మందికి ఒకలా ఉంటే 101 మందికి మరో రకంగా ఉంటుంది. పదివేల మందికి 14 రోజుల్లో చికిత్స నయం చేయగలిగితే మిగిలిన 101 మందికి మాత్రం మరింత సమయం పట్టే అవకాశం ఉంటుంది. కరోనా చికిత్స పొంది పూర్తిగా కోలుకున్న తర్వాత కూడా దాదాపు 8 రోజుల దాకా వైరస్ రోగి శరీరంలోనే ఉండే అవకాశాలున్నాయని చైనా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
కరోనా వైరస్ లక్షణాలు ఏమిటి? జ్వరం, పొడి దగ్గు, శ్వాస (ఊపిరి) పీల్చడం ఇబ్బంది. వ్యాధి లక్షణాలు తెలియడానికి రెండ్రోజుల నుండి రెండు వారాలు పడుతుంది.కొంతమందికి ఏ లక్షణాలూ ఉండకపోవచ్చు కూడా. వైరస్ తీవ్రతని బట్టి లక్షణాలుంటాయి. ఒంటరిగా ఒకే చోట తోటి వారికి దూరంగా ఉంటే వ్యాధి తగ్గే అవకాశాలు ఎక్కువ. అరవయ్యేళ్ళ పైగా వృద్ధులూ, దీర్ఘవ్యాధులు ఉన్నవారూ కరోనా వైరస్ వలన తీవ్రంగా అనారోగ్యం పాలు అయ్యే అవకాశాలు ఎక్కువ. వారు మరిన్ని జాగ్రత్తలు పాటించాలి. కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుంది? శ్వాస తుంపర (respiratory droplets) ద్వారా (నోరు లేదా ముక్కు నుండి స్రవించేవి).
ముఖ్యంగా - పొడి దగ్గు, తుమ్ములు, ఉమ్మి - వీటి ద్వారా ఒకరి నుండి మరొకరికి పాకుతుంది.
కరోనా వైరస్ సోకిన ఉపరితలాలు తాకి, వేంటనే కళ్ళ్ళు, ముక్కూ, నోరు స్పృశించినా వైరస్ అంటుతుంది. కరోనా వైరస్ ఫ్లూ వ్యాధి కంటే తీవ్రమైనదా?
జవాబు:అవును. పరిశోధనల ప్రకారం ఫ్లూ సగటున ఒకరి నుండి మరోకరికి (మహా అయితే ఇద్దరికి) సోకుతుంది. కరోనా వైరస్ ఒకరి నుండి మరో ముగ్గురికి సోకే అవకాశం చాలా ఎక్కువ.
కరోనా వైరస్ ఎంత సమయం సజీవంగా వుంటుంది?
అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్(ఎన్ఐహెచ్) వారు చేసిన అధ్యయనం ప్రకారం కరోనా వైరస్ కింద సూచించిన విధంగా ఉపరితలాల మీద సజీవంగా ఉంటుంది
వస్తువు - వ్యవధి (గంటలు)
ప్లాస్టిక్ లేదా స్టీలు - 72
రాగి - 4
కార్డ్ బోర్డ్ - 24
శ్వాస తుంపరలు 3 గంటలు (నోరు లేదా ముక్కులో స్రవించేవి) Respiratory droplets)
కరోనా వైరస్ ఏ లక్షణాలూ కనిపించకపోతే, అది సోకిందని ఎలా గుర్తించేది?
గుర్తించడం కష్టం. ఈ వైరస్ మీద పరీక్షల్లో వెనకబడే ఉన్నారు. అందువలనే, ఒకరి నుండి మరొకరికీ, మనకీ సోకకుండా జాగ్రత్త పడాలి.
మన చుట్టూ ఉన్న అందరికీ కరోనా వైరస్ తాకిందన్నట్లుగా భావించి జాగ్రత్తలు తీసుకోవాలి. మనకీ సోకిందన్నట్లుగా - వ్యక్తి ఎడమ (social distancing) కచ్చితంగా పాటించాలి. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు లేవు కనుక అది వ్యక్తులకి సోకిందన్నది చెప్పలేము. అలాగే ఒకరినుండి మరొకరికి ఎప్పుడు సోకిందన్నదీ నిర్ధారించ లేకపోతున్నారు.
అందువలనే - • జన సందోహాల మధ్య తిరగడం నివారించాలి • కనీసం 6 అడుగుల దూరం పాటించాలి • చేతులు తరచు కడుక్కోవాలి • క్రిమిసంహార శుభ్రత చేసుకోవాలి • తరచు ముఖాన్ని తాకడం తగ్గించాలి
సామాజిక దూరం (social distancing) ఎంతకాలం పాటించాలి?
సుమారు కొన్ని నెలల వరకూ. ఇది మరలా మరలా పాటించాలి. ఎందుకంటే - కరోనా వైరస్ తగ్గినా నీటి తరంగంలా పైకి తేలచ్చు. కరోనా వైరస్‌కి టీకా (vaccine) మందు కనుక్కునే వరకూ - వ్యక్తి ఎడమ - పాటించాలి. టీకా మందు కనుక్కోవడానికి ఒక ఏడాది పైనే పట్టచ్చు అని వైద్య పరిశోధకుల అంచనా. ఎంత కాలం పడుతుందన్నది చెప్పలేరు. ఆహార పదార్థాల ద్వారా కరోనా వైరస్ సోకుతుందా?
ఆహారం ద్వారా సోకుతుందని కచ్చితంగా చెప్పలేమని వైద్య పరిశోధకులు అంటున్నారు. ఒకరినుండి మరొకరికి మాత్రమే వ్యాపిస్తుంది.
కానీ ఉపరితలాల మీద ఎక్కువ కాలం కరోనా జీవించలేదు కనుక ఆహార పదార్థాల ద్వారా సోకే అవకాశాలు తక్కువని అంటున్నారు.
కరోనా "వ్యాధిలక్షణ రహిత" మయినప్పుడు ఒకరి నుండి వేరొకరికి ఎలా సోకుతుంది?
దగ్గూ, తుమ్ములూ కాకుండా మరొకరికి ఎలా అంటుంతుంది?
మాట్లాడేటప్పుడు నోట్ తుంపరలు రావడం సహజం. అవి పైకి కనిపించక పోవచ్చు. మాట్లాడేటప్పుడు చేతితో ముక్కు నలిపడం, నోరు తాకడం, కళ్ళు నులపడం చేస్తూ ఉంటాం. వెంటేనే ఏ వస్తువునైనా తాకితే వరిస్ మరొకరికి వ్యాపిస్తుంది. వైరస్ లక్షణాలు పైకి కనిపించకపోవచ్చు గాక.
అందుకే - సబ్బు, నీరుతో 20 సెకండ్ల పైగా చేతులు కడుక్కోమని అంటున్నారు. ముఖ్యంగా - తరచూ ముఖాన్ని తాకడం కచ్చితంగా ఆపాలి. కరోనా సోకిని వారిని ఎలా సంరక్షించాలి?
కరోనా వైరస్ పరీక్షా శిబిరాలు తక్కువగానే ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులకి కరోనా సోకిందో లేదో చెప్పడం కష్టం. అందుకే ఎవరికి వారు వారికి రాకుండా జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి.
కరోనా సోకిన వారికి ఒక గది కేటాయించాలి. వారు ఖచ్చింతంగా ఫేస్ మాస్క్ ధరించాలి. ఒకవేళ మాస్క్ వలన ఊపిరి పీల్చడం కష్టమైతే, వారికి సేవలందించేవారు మాస్క్ ధరించాలి. కరోనా సోకిన వారు ఎంతకాలం దూరంగా ఉండాలి? తగ్గిందని ఎలా తెలుస్తుంది?
ఒక్కొక్కరిని బట్టి మారచ్చు. అది కేసుని బట్టి నిర్ధారిస్తారు. వీటికి సంబంధించి వైద్యులు కొన్ని మార్గదర్శక సూత్రాలు పాటిస్తారు. అవి కొన్ని -
• మందులు వాడకుండా జ్వరం బాగా తగ్గినప్పుడు. • దగ్గూ, తుమ్ములూ పూర్తిగా తగ్గినప్పుడు. • సుమారు 24 గంటల తేడాలో రెండు శ్వాస నమూనాల్లో వైరస్ లేదని తేలినప్పుడు.
ఇవన్నీ దాటినా సుమారు రెండు నెలల వరకూ రోగి జాగ్రత్తలు పాటించాలి.
కోవిడ్-19 గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి విస్తరించే అవకాశం ఉంది. కాబట్టి దగ్గొచ్చినా, తుమ్మొచ్చినా శుభ్రమైన గుడ్డను అడ్డం పెట్టుకోవాలి. అత్యవసర సమయాల్లో మడచిన మోచేతిని అడ్డుగా పెట్టుకోవాలి.
వైరస్ ఎక్కువగా ఉన్న దేశాల నుండి వచ్చిన వారికీ దూరంగా ఉండాలి, చేతిలో చేయి కలపడం వంటివి చేయకూడదు.
ఎప్పటికప్పుడు సబ్బు, ఆల్కహాల్‌తో కాళ్లు, చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
దగ్గు, తుమ్ములతో బాధ పడుతున్న వారికి దూరంగా ఉండాలి.
ముక్కు, నోటిని కప్పి ఉంచే మాస్క్‌లు ధరించాలి.
మాంసాహారం మానేయడం లేదా ఉడికీ ఉడకని మాంసం తినకుండా ఉండడం, మాంసాహార విక్రయశాలకు వెళ్లకుండా ఉండటం ఉత్తమం
వన్యప్రాణులకు దూరంగా ఉండటం లేదా సరైన సంరక్షణలో లేని జంతువుల వద్దకు వెళ్లకుండా ఉండడాలి
అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు మానుకోవడం
అనారోగ్యం ఉంటే ప్రయాణం చేయకపోవడం
గుంపుగా ఉన్న చోటకు వెళ్లకుండా ఉండటం
ఆస్పత్రుల్లో జాగ్రత్తగా ఉండటం
ఉతికిన దుస్తులు ధరించడం
వైరస్ సోకిన వారికి దూరంగా ఉండటం
వైరాలజీ శాస్తంలో ఉన్న ఒక పాఠ సారాంశం
👉 కరోనా అంటే ఏమిటి ?
👉 కరోనా ఎలా వృధ్ధి చెందుతుంది ?
👉 కరోనా వ్యాధిని ఎలా నివారించవచ్చు ?
కరోనా అనునది ప్రాణము లేని ఒక అచేతన స్థితిలో ఉన్న ప్రోటీన్ పదార్థపు కణము,
దీని పైన క్రొవ్వు పదార్థము ఒక పొరలా యేర్పడి ఒక పౌడరులా వుంటుంది.
📌 ఇతర వాటిలా కాక ఈ కణము కొంత బరువు కలిగి వుండటంతో గాలిలో యెగురలేదు.
భూమిపై పడిపోతుంది.
ఇది ఒక నిర్జీవ కణం. స్త్రీ అండాశయంలో నిర్జీవ అండం ఎలా అయితే 14 రోజులు వుండి, వీర్య కణంతో జీవకణంగా మారి, కణ విభజన మొదలవుతుందో, 🌾
అలానే కరోనా నిర్జీవ కణం కూడా 14 రోజులు నిర్జీవ కణంగానే వుండి, ఈ మధ్యలో ఎప్పుడైతే మానవుని శరీరంలోని "చీమిడి" తో సంపర్కమవుతుందో దానిలో కణ విభజన ఆరంభమవుతుంది. 🌾
మన ముక్కు లోని చీమిడి లో కల ప్రోటీన్ ధాతువులు దీనికి మూలాధారం.
మన కంటి 'కలక' లేక 'పుసిలి' కానీ, ముక్కులోని 'చీమిడి' కానీ, నోటిలోని 'గళ్ళ' కానీ దానికి దొరికితే వెంటనే నిముషాలలో కొన్ని వేల, లక్షలలో కణ విభజన జరిగి శ్వాస కోశాలలో చేరి, ఊపిరి తిత్తులలోని రక్తనాళాలను ఆక్రమించి మన శరీరానికి ప్రాణవాయువును నిరోధిస్తుంది.
🎯 దీని కారణంగా, రోగి ప్రాణవాయువు అందక మరణిస్తాడు. 😭😭
దీని విస్తరణ కు పడిశాన్ని వుధృతం చేసికుంటుంది.
రోగిష్టి తుమ్మినపుడూ, దగ్గినపుడూ, వారి చీమిడి ద్వారా, కఫము ద్వారా, ఈ రోగ కణాలు ఎచ్చటంటే అచ్చట పడతాయి.
మనం దగ్గరగా వుంటే మనపై పడవచ్చు. లేక అవి తుంపరలుగా వేటిపైనన్నా పడివుంటే, ఆయా పదార్థ లక్షణములను బట్టి వాతావరణం లోని వేడిని స్వీకరించు సామర్థ్యాన్ని బట్టి అవి 4 గంటల నుండీ 24 గంటల వరకూ శక్తివంతమై ఉండగలవు.
అంటే వేడికి దీనిపై వున్న క్రొవ్వు పొర కరగి పోయి నిర్వీర్యమై పోతుంది.
👉 ఇప్పటి వరకూ యీ వ్యాధి విజృంభించిన దేశాలన్నీ దరిదాపు శీతల ప్రదేశాలే.
వేడి తక్కువ ప్రాంతాలు కావటం తో, దీనిపై గల క్రొవ్వు పొర కరగడానికి హెచ్చు ఆస్కారం లేక పోవడం ఒక కారణం.
ఈ మధ్య సమయం లో వాటిని మనం స్పర్శించినచో 🦠🦠🦠🦠
అవి మనకు అంటుకొన గలవు.
సర్వ సాధారణంగా మనం మన చేతులతోనే స్పర్శించుతాము కావున మన అరచేతులకు, వ్రేళ్ళకు అంటుకొనగలవు. 📌📌📌
❌❌❌🚯సర్వ సాధారణంగా మన చేతులతో మన కళ్ళను, ముక్కును, నోటిని స్పర్శించడం సహజం.
ఈ విధంగా రోగ కణాలు ఎక్కడికైతే చేరకూడదో అచ్చటికి సులభంగా చేరిపోతాయి.
👉 ఒక్కసారి అవి మన కంటి కలకను కానీ, 👉 చీమిడిని లేక ముక్కులోని పొక్కులను కానీ, 👉 మన నోటిలోని గళ్ళను కానీ చేరాయో,
🚨🚨🚨ఇక వాటిని నిరోధించటం అసాధ్యం.
ఇవి సర్వ సాధారణంగా అందరిలో ఎల్లవేళలా ముఖ్యంగా ముసలి వారిలో వుంటాయి.
కళ్ళ కలక ను చేరితే వెంటనే అది కంటి నీరుగా వృధ్ధి చెంది, ముక్కు ప్రక్కగా జారి, ముక్కు ద్వారా విజృంభిస్తుంది. 🧬🧬🧬
దీనికి ఇంతవరకూ మందు కనుగొన లేకున్నా, దీనికి గల కొన్ని బలహీనతలను ఆసరాగా చేసు
కుని మనలను మనం రక్షించుకోవచ్చు. 💊💊
దీనికి రక్షక కవచం దీనిపైనున్న క్రొవ్వు పదార్ధం.
ఈ క్రొవ్వు పదార్థాన్ని మనం తొలగించి నట్లయితే దీనిని నిర్వీర్యం చేయవచ్చు. 💡💡💡
సాధారణంగా క్రొవ్వు పదార్థం వేడికి కరిగి పోతుంది. లేక 'సబ్బు' నురుగుకు కరగి పోతుంది. ♨♨♨
సర్వ సాధారణంగా మన ఇళ్లలో చేతికి కాని, పాత్రలకు కానీ పట్టిన జిడ్డు (క్రొవ్వు పదార్థం)ను తొలగించడానికి మనం సబ్బు పదార్థాలు వాడుతాం. దీనికి కూడా అంతే.
మన శరీరాన్ని, తల వెంట్రుకలతో సహా సుమారు 40 డిగ్రీల సెంటిగ్రేడ్ నీటితో, బాగా నురుగు వచ్చే సబ్బుతో, రోజుకు 2-3 పర్యాయాలు బాగా తల స్నానం చేయడంతో
మన శరీర భాగాలను అంటుకున్న ఈ కరోనా కణము పైగల క్రొవ్వు కరగి పోయి నిర్వీర్యమై పోతుంది.
ఆ తరువాత బాగా కొబ్బరి నూనెను శరీర భాగాలకు రుద్దుకుంటే, ఒకవేళ మన శరీర భాగాలపై యీ రోగ కణాలు మరలా పడ్డా, అందులో చిక్కుకుని బయటకు రాలేని స్థితి ఏర్పడుతుంది.
మారు స్తాన శుభ్రత లో వీటిని నిర్వీర్యం చేయవచ్చు.
📌📌వీటి మధ్య లో అనేక పర్యాయాలు మన చేతులను 38 డిగ్రీలు అంతకన్నా హెచ్చు వేడి నీటితో, బాగా నురుగు వచ్చే సబ్బుతో వొక నిముషం పాటు శుభ్ర పరచుకుంటే,
📌📌మనం ధరించే వస్త్రాలను, కర్చీఫులను, మాస్కులను పై లాగే శుభ్ర పరచుకుంటే,
👉👉 ఈ వ్యాధి కణాలపై వున్న క్రొవ్వును కరిగించి దానిని నిర్వీర్యం చేయవచ్చు.
కానీ ఎట్టి పరిస్థితులలో అయినా ఈ కణం మన ముఖానికి చేర కూడదు. 🛑🛑🛑
కంటి కలక తో కానీ, ముక్కు చీమిడి లేక పొక్కులతో కానీ, నోటి గళ్ళ తో కానీ సంపర్క మైతే దానిని అడ్డుకొనటం అసాధ్యం.
దీనిని మీ వారి కందరికి తెలిపి ఈ వ్యాధి నుండి జాగ్రత్త పరచండి.
COVID-19 affects different people in different ways. Most infected people will develop mild to moderate illness and recover without hospitalization.
Most common symptoms:
fever
dry cough
tiredness
Less common symptoms:
aches and pains
sore throat
diarrhoea
conjunctivitis
headache
loss of taste or smell
a rash on skin, or discolouration of fingers or toes
Serious symptoms:
difficulty breathing or shortness of breath
chest pain or pressure
loss of speech or movement
Seek immediate medical attention if you have serious symptoms. Always call before visiting your doctor or health facility.
People with mild symptoms who are otherwise healthy should manage their symptoms at home.
On average it takes 5–6 days from when someone is infected with the virus for symptoms to show, however it can take up to 14 days.