స్వచ్ఛ భారత్
స్వచ్ఛ భారత్
శుభ్రమైన ఇల్లు పరిశుభ్రమైన పరిసరాలు , ఇదే స్వచ్ఛమైన మన భారత దేశం.
వారానికి రెండే గంటల శ్రమ , అంతే మన అందరి ఆరోగ్యానికి రక్షణ.
శుభ్రమైన ఇల్లు పరిశుభ్రమైన పరిసరాలు, ఇవే స్వచ్ఛమైన భారతానికి ఆభరణాలు.
చెత్త ఇక్కడ అక్కడ ఎక్కడో వేయద్దు, చెత్త కుండీ లో మాత్రం వేయండి.
పాఠశాల బడి కళాశాల లని పరిశుద్ధం చేద్దాం, భావి భారత పౌరులను గౌరవిద్దాం.
చెత్త ను చెత్త కుండి లోనే వేద్దాం , మంచి పౌరులు గా నిరూపించుకుందాం.
1) ధర్మొ రక్షతి రక్షితః వృక్షో రక్షతి రక్షితః
2) చెట్లు నాటుదాం, పచ్చదనాన్ని పెంచుదాం !
3) చెట్లు లేకపోతె మనం లేము, మనం లేకపోయిన చెట్టులుంటాయి !
4) ఆకు పచ్చ వృక్ష వనం పక్షుల, జంతువుల ఋషుల నివాసం !
5) ఆకుపచ్చ హరిత వనం, అది చేస్తుంది మన భూమి ని స్వర్గం !
6) ఇంటికి ఒక చెట్టు, మనిషి కి ఒక మొక్క, నాటుదాం,
హాయిగా స్వచ్చమైన గాలిని పీల్చుకుందాం !
7) చెట్లను రక్షిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం.
8) చెట్లు నాటుదాం, ఆరోగ్యంగా ఉందాం.
9) చెట్లు నాటి , కాలుష్యం నిర్మూలించాలి.
10) చెట్లను రక్షిద్దాం, జంతువుల ఆశ్రయం రక్షిద్దాం.